Amy Jackson and Ed Westwick tie knot in Italy: హీరోయిన్ అమీ జాక్సన్, హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌లు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఆదివారం ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. తాము పెళ్లి చేసుకున్నామని అమీ, వెస్ట్‌విక్‌లు తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. ఇరువురు తమ వెడ్డింగ్ పిక్స్ పోస్ట్ చేసి..…