ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీ గుర్తింది కదా.. ఈ ఆంథాలజీ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కూడా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి నటించింది.ఇందులోనే మరో స్టోరీలో ప్రముఖ నటి అమృతా సుభాష్ కూడా కొన్ని ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయి నటించింది..ఈ ఆంథాలజీలో ఆ ఎపిసోడ్ కు మరో బాలీవుడ్ నటి కొంకణాసేన్ శర్మ డైరెక్ట్ చేసింది. అయితే ఈ సీన్లు చేయడానికి తాను ఇబ్బంది పడినా…
Amruta Subhash: ఒక నటి అన్నాక ఎలాంటి పాత్రలు అయినా పోషించడానికి సిద్ధంగా ఉండాలి. ఒకే లాంటి పాత్రలు పోషించేవారు కొన్ని పరిమితులను పెట్టుకుంటారు. కానీ, తమను తాము నిరూపించుకోవాలి అనుకునేవారు ఎలాంటి పాత్ర వచ్చినా నో అనకుండా చేయడానికి సిద్ధపడతారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్, చివరికి శృంగార సీన్స్ కు కూడా వెనకాడరు.