Bhatti Vikramarka: దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎలాంటి పాత్రలేని బిజెపి, టీఆర్ఎస్ దేశం కోసం పోరాడి స్వాతంత్రం తెచ్చినట్టుగా అమృత ఉత్సవాల పేరిట ప్రచార ఆర్భాటం చేయడం విడ్డూరంగా ఉందని సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ, నెహ్రూ వారి కుటుంబ సభ్యులైన సోనియా, హుల్ ను బీజేపీ అవమానించడం స్వాతంత్రాన్ని అవమానించినట్లే అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని పట్టపగలు…