నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’.. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. పాటలతోనే ‘హాయ్ నాన్న’ సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన రెండు పాటలు బాగా పాపులర్ కాగా.. అమ్మాడి అనే మూడో పాటను మేకర్స్ నవంబర్ 4 న…