సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న నిర్మాత ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ “తల” అనే కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “తల” చిత్రానికి ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…