సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేట్టయాన్’..ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్‌బాస్టర్ మూవీ ‘జైలర్’ సినిమా తర్వాత ఆయన పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్’.ఈ సినిమాను జై భీం ఫేమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ తెరెకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో హీరో రానా కీలక పాత్ర పోషిస్తున్నారు.తాజాగా రానా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రానా …
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది.. ఈ గ్లింప్స్ లో శరీరంపై గాయాలతో, చిరిగిన బట్టలు కట్టుకుని అమితాబ్ కనిపించారు. ఒక షాట్‌లో యంగ్ అమితాబ్ నుదుటిపై మణి కనిపిస్తుంది. ‘ద్వాపర…