ఆరడుగులపైనున్న అమితాబ్ బచ్చన్, ఐదున్నర అడుగులకు కాస్త పైనున్న గోవిందాను ఓ సారి లాగి లెంపకాయ కొడతానన్నారట. అసలే ఆయన బిగ్ బి, తానేమో ‘చీచీ’ భయపడక ఏం చేస్తాను అని గోవిందా ఓ సందర్భంలో చెప్పాడు. ఇంతకూ అసలు విషయమేమిటంటే, ఈ లంబూజంబూ కలసి ‘బడేమియా- చోటేమియా’లో నటించారు. అందులో ఓ సన్నివేశం గురించి, గోవిందాతో చర్చిస్తూ బిగ్ బి ఈ సినిమా సక్సెస్ కాకుంటే చాచి లెంపకాయ కొడతానని బెదిరించారట. దాంతో తాను హడలి…