Aswani Dutt Comments on Amitabh touching his feet: కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరుగుతున్న సమయంలో అమితాబచ్చన్ సినీ నిర్మాత అశ్వనీదత్ కాళ్ళ మీద పడేందుకు ప్రయత్నించిన ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వెంటనే అశ్వినీ దత్ కూడా అమితాబ్ కాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇదే విషయం మీద సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే అశ్వినీ దత్ స్పందించారు. అయితే తాజాగా మీడియాతో ముచ్చటిస్తున్న నేపథ్యంలో…
Kalki 2898 AD Update tomorrow: ది మచ్ అవైటెడ్ కల్కి 2898 AD మూవీ నుంచి రేపు అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. అయితే అది రిలీజ్ డేట్ అప్డేట్ అనుకుంటే పొరపాటే. ఈ సినిమాలో అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రతో పాటు ఫస్ట్ లుక్ రేపు స్టార్ స్పోర్ట్స్ ప్రోగ్రాంలో రివీల్ చేస్తున్నట్టు ప్రకటించారు. కల్కి 2898AD సినిమా 2024 మే 9న రిలీజ్ అవుతుంది అని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు.…