Amitabh Bachchan Ashwatthama’s video for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 మరో నెల రోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ భారత జట్టుకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి 2898 ఏడీ’లోని అశ్వత్థామ అవతారంలో టీమిండియా క్రికెటర్లలో ప్రేరణ నింపారు. ‘ఇది మహాయుద్ధం.. మీరంతా సిద్ధం…