Amit Shah : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై పోరాటాన్ని ముమ్మరం చేయాలని, చొరబాట్లను సున్నాకి తగ్గించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం అన్ని భద్రతా సంస్థలను ఆదేశించారు.
హైదరాబాద్ కు కేంద్రమంత్రి అమిత్ షా రానున్నారు. ఇవాళ రాత్రి 10:15 గంటలకు నగరానికి చేరుకోనున్నారు. ఇక రేపు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జరిగే ఐపీఎస్‌ల పరేడ్‌లో ఆయన పాల్గొననున్నారు అమిత్ షా.