Delhi Bomb Blast: ఢిల్లీ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. సోమవారం సాయంత్రం 6:55 గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ వెలుపల జరిగిన పేలుడుతో ఒక్కసారిగా ప్రజలందరిని భయాందోళనలకు గురిచేసింది. ప్రజలు దాక్కునేందుకు పరుగులు తీస్తున్నారు. ఏమి పేలిందో ఎవరికీ తెలియదు. మొదట్లో కొందరు సిలిండర్ పేలుడు గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ త్వరలోనే అది పెద్ద పేలుడు అని స్పష్టమైంది. ఇది ఉగ్రవాద దాడా లేక దుండగుల పనా అనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేనప్పటికీ,…