తెలుగు లో తక్కువ సినిమా లే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ సినిమా బద్రి తో తెలుగు లో మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ తరువాత మహేష్ తో నాని సినిమా మరియు ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమా లో నటించిన కూడా ఈ హీరోయిన్ ఆశించిన స్థాయి లో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయింది.బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ కి మంచి విజయాలే దక్కాయి. అయితే…