రామచంద్రాపురం అమీన్ పూర్ విషాదం చోటుచేసుకుంది. చీమలకు భయపడి.. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Read Also: Colourful Snake: రంగురంగులుగా, అందంగా కనిపించే పాము.. దగ్గరికెళ్లారో డేంజరే.. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో నవ్య కాలనీలో నివాసముంటున్న మనీషా (25) చీమలకు భయపడి చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2022 లో మృతురాలు మనీషా కు చిందం శ్రీకాంత్…