Amigos Trailer: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడు చేస్తున్న కొత్త ప్రయత్నమే అమిగోస్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మరో కన్నడ అందం ఆషికా రంగనాథన్ నటిస్తోంది.ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు.
నందమూరి కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ఫ్రెండ్స్ అనే అర్ధం వచ్చేలా టైటిల్ పెట్టి, ఒకేలా ఉన్న అస్సలు సంబంధం లేని ముగ్గురు కళ్యాణ్ రామ్ లని పెట్టి దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఎలాంటి సినిమా చేస్తున్నాడో తెలియదు కానీ అమిగోస్ నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బాగా కంఫ్యూషన్ క్రియేట్ చేస్తోంది. ఒకసారి ఏమో ముగ్గురూ ఫ్రెండ్స్ అనిపించేలా ఒక సాంగ్ వస్తుంది, ఇంకోసారి ఏమో కళ్యాణ్ రామ్ గన్నులు పట్టుకోని…
నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో సూపర్ హిట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ ని లైమ్ లైట్ లోకి తెచ్చిన ఈ మూవీ నందమూరి ఫాన్స్ లో ఆనందాన్ని పెంచింది. ఇదే జోష్ ని కంటిన్యు చేస్తూ కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై మాస్ ఆడియన్స్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ ని క్లియర్ చెయ్యడానికి మేకర్స్ ఒక ప్రమోషనల్ వీడియో…
నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు. హిట్ ఇచ్చిన ఉత్సాహంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ ఫిబ్రవరి 10న ‘అమిగోస్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. మూడు డిఫరెంట్ షేడ్స్ లో కళ్యాణ్ రామ్ కనిపించనున్న ‘అమిగోస్’ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సాఫ్ట్ లుక్, స్టైలిష్ లుక్, నెగటివ్ షెడ్ ఉన్న లుక్ ఇలా డిఫరెంట్ లుక్స్ లో…