Nandamuri Kalyan Ram: బింబిసార సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఈ సినిమా విజయంతో జోరు పెంచిన కళ్యాణ్ రామ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా అమిగోస్.