Israel Attack In Gaza : ఇజ్రాయెల్ శనివారం రాత్రి మధ్య, దక్షిణ గాజాపై వైమానిక దాడులు ప్రారంభించింది. దాదాపు 14 మంది మరణించారు. ఇజ్రాయెల్ సైనికుడి చేతిలో హత్యగావించబడిన వ్యక్తి టర్కిష్ మూలానికి చెందిన అమెరికన్ కార్యకర్త స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలకు సిద్ధమవుతున్నప్పుడు వైమానిక దాడి జరిగింది.