Mass Layoffs in 2025: అగ్ర రాజ్యం అమెరికాలో ఉద్యోగులు తమ జాబ్ ఉంటుందో.. ఊడుతుందో కూడా తెలియని పరిస్థితిల్లో ఉన్నారు.. ఈ ఏడాదిలో ఏకంగా వన్ మిలియన్‌కు పైగా ఉద్యోగాలను ఇంటికి పంపించేశాయి ఆయా సంస్థలు.. అమెరికన్ ఉద్యోగ మార్కెట్ సంవత్సరాలలో అత్యంత అనిశ్చిత క్షణాల్లో ఒకటిగా చెబుతున్నారు.. ప్రైవేట్ కన్సల్టింగ్ సంస్థ ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అమెరికా కంపెనీలు అక్టోబర్‌లో 153,074 ఉద్యోగాల కోతలను ప్రకటించాయి,…