4 Indian-Origin Women in List Of Americas Richest Self-Made Women: అమెరికాలో తమదైన ముద్ర (స్వయంకృషితో ఎదిగిన మహిళలు) వేసిన తొలి 100 మంది సంపన్న మహిళల జాబితాను ‘ఫోర్బ్స్’ విడుదల చేసింది. ఈ జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలకు చోటు దక్కింది. పెప్సికో మాజీ ఛైర్మన్, సీఈఓ ఇంద్రా నూయీ.. ఆరిస్టా నెట్‌వర్క్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్.. సింటెల్ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథీ, కాన్‌ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా…