Amisha Patel : సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ అస్సలు తగ్గట్లేదు. ఈ బ్యూటీకి 50 ఏళ్లు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోయిన్లను మించి ఘాటుగా అందాలను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటుంది. ఇక తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నేను సినిమాల్లోకి రాక ముందు ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. కానీ సినిమాల్లోకి వెళ్లడం ఆయనకు…