గురు, ఆకాశం నీ హద్దురా లాంటి మంచి సినిమాలు చేసిన డైరెక్టర్ సుధా కొంగర ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. తమిళ సినీ అభిమానులు సుధా కొంగరని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇంత రచ్చ జరగడానికి కారణం ఏంటంటే… డైరెక్టర్ అమీర్ తెరకెక్కించిన ‘రామ్’ అనే సినిమా 2005లో రిలీజ్ అయ్యింది. జీవా హీరోగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో చాలా మంచి హిట్ అయ్యింది. స్లో…