India AMCA Project: అగ్రదేశాల సరసన భారత్ చేరడానికి ముమ్మర సన్నాహాలు చేస్తుంది. అమెరికా, రష్యా, చైనాల మాదిరిగానే ఇండియా కూడా తన సొంత ఐదవ తరం స్టెల్త్ ఫైటర్‌ను అభివృద్ధి చేయాలని కలలు కంటోంది. ఇప్పటికే ఈ కలను నిజం చేసుకునే దిశలో ఒక్కో అడుగు వేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం DRDO విభాగం అయిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్ట్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (EoI)…