సుహాస్ హీరోనా? అనే మాట నుంచి… సుహాస్ నుంచి సినిమా వస్తుందంటే, ఓ మంచి సినిమా వచ్చినట్టేనని… ఆడియెన్స్ ఎదురు చూసేలా చేశాడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో హీరోగా సత్తా చాటిన సుహాస్… తనకంటు ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. ప్రతి సినిమాను ఫీల్ గుడ్ మూవీలా చేస్తు.. ఎమోషనల్ టచ్ ఇస్తున్నాడు. హిట్ 2 సినిమాలో విలన్‌గా కూడా మెప్పించిన సుహాస్… చివరగా రైటర్ పద్మభూషన్ సినిమాతో అలరించాడు. ఇక…