‘కలర్ ఫోటో’తో హీరోగానూ పేరు తెచ్చుకున్న నటుడు సుహాస్ హీరోగా కొత్త సినిమా ఆరంభం అయింది. ఈ సినిమాకు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ అనే టైటిల్ నిర్ణయించారు. స్వేచ్ఛ క్రియేషన్స్ తో కలసి గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ఆరంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ�