ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. బుచ్చిబాబు, జాన్వీ కపూర్ కలిసి నిన్న ఏఎంబీ థియేటర్‌లో కెమెరా కంటికి చిక్కారు. నిజానికి వీరిద్దరూ హరిహర వీరమల్లు సినిమా చూసేందుకు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరి ఫోటోలను ఏఎంబీ థియేటర్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ALso Read:Thailand: రోజూ ఫుడ్‌కి బదులుగా…