Kanguva: శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం కంగువ. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పరచుకున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్లు చూసిన తర్వాత ఇదేదో గట్టిగా కొట్టేలానే ఉందే అని ఆడియన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాని నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసింది సినిమా యూనిట్. కేవలం తమిళంలోనే కాదు తెలుగు సహా మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే…