మనలో చాలా మంది అమెజాన్ రైన్ ఫారెస్ట్ పేరు వినే ఉంటారు. ప్రపంచంలోనే ది లార్జెస్ట్ ఫారెస్ట్ ఇదే. బేసిక్ గా ఎక్కడైనా దేశంలో అడివి ఉంటుంది. ఇక్కడ మాత్రం అడివిలోనే దేశం.. సారీ దేశాలు ఉన్నాయి. ఒక్క అమెజాన్ రైన్ ఫారెస్ట్ 9 దేశాలలో విస్తరించింది. బ్రెజిల్, పెరు, కొలంబియా, బొలివియా, ఈక్వడార్, ఫ్రెంచ్ గినియా, గినియా, సురినామ్, వెనుజుల. అందులో 60% బ్రెజిల్ లో ఉంది. అమెజాన్ అడవి ఎంత పెద్దదంటే సైజులో మన…