ఈ వీకెండ్ ఇంట్లో అందరూ కలిసి కూర్చుని, హాయిగా నవ్వుకుంటూ చూసే ఒక మంచి సినిమా కోసం వెతుకుతున్నారా? అయితే అమెజాన్ ప్రైమ్ మరియు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా నీ కోసమే. ఇది పక్కా మన నేటివిటీ ఉన్న స్వచ్ఛమైన తెలుగు ఫ్యామిలీ డ్రామా. ఓటీటీలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో ఎలాంటి ఇబ్బందికరమైన…