Amazon Layoff Story: ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని వారు ఉండరు అనేది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ప్రతిఒక్కరి జీవితంలో సోషల్ మీడియా వినియోగం అనేది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇదంతా ఎందుకు అంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఒకరి పోస్ట్ వైరల్‌గా మారింది. వాస్తవానికి ఆయన కథ ప్రజలను కదిలించింది. ఇంతకీ ఆ కథ ఏంటో తెలుసా.. ఐటీ రంగంలో కొనసాగుతున్న తొలగింపులు, వేతన కోతల మధ్య.. 17 ఏళ్ల పాటు కంపెనీ…