Home
Amazon Job Cuts
Amazon Job Cuts News
-
Amazon Layoffs 2026: అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. పొద్దు పొద్దున్నే 250 మంది ఉద్యోగులకు షాక్!
Amazon Layoffs 2026: టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఈ నెలలో రెండోసారి తొలగింపులను ప్రకటించిన సంస్థ, తన డివైసెస్ అండ్ సర్వీసెస్ విభాగంలో సుమారు 250 ఉద్యోగులను తొలగిస్తోంది. అంతకుముందు ఈ నెలలోనే కంపెనీ ప్రధాన రిటైల్ వ్యాపార విభాగంలో దాదాపు 1,000 ఉద్యోగాలను తగ్గించింది. ఈ పరిణామంతో టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈసారి తొలగింపుల్లో ప్రధానంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బృందాల్లో… -
Amazon Layoffs: భారత్‌లోనూ అమెజాన్ ఉద్యోగాల కోతలు.. కార్పొరేట్ టీమ్స్ దెబ్బ.. ఫ్రంట్‌లైన్ జాబ్స్ సేఫ్!
Amazon Layoffs: అమెజాన్‌లో భారీగా ఉద్యోగ కోతలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వార్తతో ప్రపంచ టెక్ రంగం కుదేలైంది. ఈ వారం అమెజాన్ భారీగా ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లోనూ అమెజాన్ ఉద్యోగాల కోతలు ఉండనున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వందల మంది ఉద్యోగులు ఈ నిర్ణయంతో ఇబ్బందిపడుతున్నారు. ఉద్యోగ కోతలకు సంబంధించి తాజాగా అమెజాన్ బాధిత… -
Amazon Layoffs: అమెజాన్‌లో లేఆఫ్స్.. లక్సెంబర్గ్ హెడ్‌క్వార్టర్స్‌లో 370 మంది తొలగింపు..
Amazon Layoffs: టెక్ దిగ్గజం అమెజాన్ యూరప్ ప్రధాన కార్యాలయం ఉన్న లక్సెంబర్గ్‌లో భారీ స్థాయిలో లేఆఫ్స్ కు సిద్ధమైంది. రాబోయే కొన్ని వారాల్లో అక్కడి కార్యాలయంలో 370 ఉద్యోగాలను తొలగించబోతుందని స్థానిక మీడియా వెల్లడించింది. -
Amazon layoffs: అమెజాన్ ఉద్యోగులకు నిద్రలేని రాత్రులు.. అందరిలో “లేఆఫ్” భయం..
Amazon layoffs: ప్రపంచవ్యాప్తంగా టెక్ లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందనే భయం టెక్కీలో నెలకొంది. ఇప్పటికే టాప్ టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇటీవల అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ సంఖ్య 30,000 వరకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల, అమెజాన్ తన ఉద్యోగులకు తెల్లవారుజామున టెక్స్ట్ మెసేజులు చేసి, ఉద్యోగంలో నుంచి పీకేస్తున్నట్లు తెలియజేసింది. -
Amazon Layoffs: టెక్ట్స్ మేసేజ్‌లతో ఉద్యోగులకు ఉద్వాసన పలికిన అమెజాన్..
Amazon Layoffs: టెక్ ఇండస్ట్రీలో ఎవరి జాబులు ఎప్పుడు పోతాయో తెలియడం లేదు. ఉన్నట్లుండి ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా, అమెజాన్ ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించింది. అయితే, కేవలం టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు ప్రకటించం ఇప్పుడు సంచలనంగా మారింది. -
Amazon Layoffs 2025: షాకింగ్ న్యూస్.. అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోతలు.. ఏకంగా 30 వేలు..!
Amazon Layoffs 2025: ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం, ఈసారి సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను లేఆఫ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది అమెజాన్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో దాదాపు 3.5 లక్షల కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 10 శాతం మందిని తొలగించేందుకు నిర్ణయించిందని…
తాజావార్తలు
-
IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
New Zealand Series: టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమే..!
-
Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
-
Team India: టీమిండియా జట్టులోకి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ..
-
Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!