Amazon Great Indian Festival Sale 2024 Dates: పండగ వేళ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ డేస్ సేల్’ నిర్వహిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారికంగా డేట్స్ ఇంకా ప్రకటించకపోయినా.. సెప్టెంబర్ 30 నుంచి సేల్ మొదలవనునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కమింగ్ సూన్’ అనే పోస్టర్ ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఉంది. మరో ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ కూడా అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను ఈ నెలాఖరులో…