మీరు రూ. 25,000 బడ్జెట్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, మోటరోలా ఎడ్జ్ 50 ప్రో బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఇది అమెజాన్‌లో రూ.18,650 భారీ తగ్గింపుతో లిస్ట్ అయ్యింది. ఈ హ్యాండ్ సెట్ కలర్-అక్యూరేట్ డిస్ప్లే, అద్భుతమైన పనితీరు, వేగవంతమైన 125W ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ మోటరోలా హ్యాండ్ సెట్ 12GB + 256GB వేరియంట్‌లో వస్తుంది. దీని అసలు ధర రూ.41,999, కానీ ప్రస్తుతం మీరు దీన్ని అమెజాన్‌లో…