ఈరోజుల్లో ఎంత ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అందులో సమ్మర్ లో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెయ్యాలి. ఎన్ని డబ్బులు పెట్టినా ఆరోగ్యాన్ని మాత్రం కొనలేం. కానీ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే ఎలాంటి డబ్బులు పెట్టడం అవసరం లేదు.. ఈరోజు సమయం విలువైనది.. దాంతో సులువుగా చేసుకొనే టిఫిన్స్ లలో ఉప్మా ఒకటి… గోధుమ రవ్వ కన్నా బొంబాయి రవ్వ ఉప్మా ను ఎక్కువగా చేసుకుంటారు.. ఈ రవ్వను ఎక్కువగా తీసుకోవడం వల్ల…
ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీళ్లను తీసుకుంటారు.. మరికొందరు వాటర్ మాత్రమే తీసుకుంటారు.. అయితే యాలుకలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చాలా మందికి తెలియదు.. పరగడుపున యాలుకలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మన వంటగదిలో పోపుల పెట్టేలో ఉండే సుగంధ ద్రవ్యాలలో యాలుకలు కూడా ఒకటి.. యాలకులను తరచుగా వినియోగించడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో విటమిన్స్ తో పాటు ఫైబర్, జింక్, ఐరన్,…
వెన్నలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. రోజు తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.. ఈ వెన్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది..వె న్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అలాగే వెన్నలో కాల్షియం కూడా ఉంటుంది. ఈ కాల్షియం మన ఎముకలు, దంతాల ఎదుగుదలకు, బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వెన్న తీసుకోవడం వల్ల కలిగే…