Amardeep Mother: బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సీజన్ అంతా ఉల్టా ఫుల్టా గా నడుస్తుంది. ఎలిమినేషన్ అయినవాళ్ళు మళ్లీ వస్తున్నారు.. కొత్తవాళ్లకు పవర్స్ ఇస్తున్నారు. పాతవాళ్ళు 5 వారాలు కష్టపడి కంటెండర్ గా మారితే.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వెంటనే బిగ్ బాస్ వారు కూడా హౌస్ మేట్స్ అని చెప్పడంతో.. ఓల్డ్ కంటెస్టెంట్స్ కు కొద్దిగా కోపం వస్తుంది.