జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ పథకంలో భాగంగా మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలో స్థలాలను అందించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి, నవులూరు పరిధిలో అమరావతి టౌన్‌షిప్‌లోని 331 స్థలాలను విక్రయించాలని సీఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు. ఆయా స్థలాలను ఈ-వేలంలో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ స్థలాలను సీఆర్‌డీఏ అధికారులు 12 లాట్‌లుగా విభజించారు. వీటిలో 200 చదరపు గజాల నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణం గల స్థలాలు…