Diabetes Patients Diet and Food: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వ్యక్తి జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (డయాబెటిక్) వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం నిరంతరం పెరుగుతోంది. డయాబెటిక్ పేషెంట్ల అతిపెద్ద సమస్య రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం. చాలామ�