అయితే నాకేంటి…? మీ పాటికి మీరు టెండర్స్ వేసుకుని పనులు చేసేసుకుంటుంటే చూస్తూ కూర్చోవాలా? నా గురించి ఆలోచించరా…. అని కాంట్రాక్టర్స్‌ని బెదిరిస్తున్నారట ఆ ఎమ్మెల్యే. ఆయనగారి పుణ్యమా అని మొత్తం పూర్తయిపోయి కేవలం సెంట్రల్ లైటింగ్ కోసం ఎదురు చూస్తోంది పది కిలోమీటర్ల రోడ్డు. ఎవరా టీడీపీ ఎమ్మెల్యే? ఎక్కడుందా పరిస్థితి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్‌లో తక్కువ టైంలోనే తనదైన ముద్రవేసుకున్న కొద్ది మంది లీడర్స్‌లో ఒకరు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. ఇక్కడ…
గుడివాడలోని రైలుపేటలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి సమీపంలో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్న ఎండూరి జోజి బాబు (45) చిన్నారిపై దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైలుపేటలోని బాలిక ఇంటి వద్ద గుడివాడ డీఎస్పీ అబ్దుల్ సుబాన్ స్వయంగా విచారణ…