2022 Maruti Suzuki Alto K10: మారుతి సుజుకి మరో కారును ఇండియన్ మార్కెట్ లో గురువారం లాంచ్ చేసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకి ఆల్టో కారు ఒకటి. తాజాగా ఈ రోజు 2022 ఆల్టో కె 10 కారును విడుదల చేశారు. ఎక్స్ షోరూం ధర రూ. 3.99 లక్షల నుంచి మొదలవుతోంది. కొత్త ఆల్టో కె10 మారుతి సుజుకి ఫిప్త్ జనరేషన్ హార్ట్ టెక్ ప్లాట్ ఫారమ్ పై ఆధారపడి…