ప్రజలు కావిటీస్ వదిలించుకోవడానికి అనేక రకాల టూత్‌పేస్ట్‌లు, మందులు, ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తారు. దంత కుహరం సమస్యకు ఇప్పటివరకు ఫిల్లింగ్‌లు, రూట్ కెనాల్ వంటి సాధారణ చికిత్సలే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు కావిటీస్ వదిలించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ప్రకారం, కావిటీస్ నయం కావడానికి ఏ ఔషధం అవసరం లేదు. మీ తలపై ఉన్న వెంట్రుకల ద్వారా నయమవుతాయంటున్నారు సైంటిస్టులు. జుట్టుతో కావిటీస్ చికిత్స చేయొచ్చంటూ కొత్త పరిశోధన సంచలనం రేపుతోంది.…