Adult Content Apps : అశ్లీల కంటెంట్ ను కంట్రోల్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అడల్ట్ కంటెంట్ ను ఎక్కువగా పబ్లిష్ చేస్తున్న ఉల్లూ సహా 25 రకాల యాప్స్, వెబ్ సైట్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ యాప్స్, వెబ్ సైట్స్ అందుబాటులో ఉండకుండా బ్యాన్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్(ISPs)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వెబ్ సైట్లు, యాప్స్ అన్నీ ఇక నుంచి…