ఒక హిట్ సినిమా తీసినప్పుడు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో, ఒక ఫ్లాప్ సినిమా తీసినప్పుడు అంతకన్నా ఎక్కువగానే విమర్శిస్తారు. డబ్బులు పెట్టి సినిమా చూడడానికి థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కి ఏ ఒక్కరి మీద ప్రేమ ఉండదు, సినిమాపైన మాత్రమే ఉంటుంది. అందుకే సినిమాని బాగా తెరకెక్కిస్తే ప్రేక్షకులు మనల్ని మైండ్ లో పెట్టుకుంటారు లేదా మర్చిపోతారు. ఈ విషయాన్ని మర్చిపోయి, హిట్ సినిమా తీసినప్పుడు చూశారు ఇప్పుడు ఫ్లాప్ అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు…