Allu Sirish Upcoming Movie: అల్లు శిరీష్ తాజాగా నటిస్తున్న చిత్రం “బడ్డీ” శిరీష్ సరసన గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కెఇ జ్ఞానవేల్ రాజా మరియు అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించగా, నేహా జ్ఞానవేల్ రాజా సహ నిర్మ�