Home
Alluri Sitarama Raju District
Alluri Sitarama Raju District News
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
AP Weather Alert: ఏపీలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కానీ, తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న స్థాయిలో వానలు లేకపోయినా.. ఓ మోస్తరు వానలు పడుతున్నాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాష్ట్రంలోని పలు జిల్లాలకు రానున్న మూడు గంటలపాటు పిడుగుపాటుతో కూడిన వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ… -
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
Criminal Lawyer: దొరికితే దొంగ దొరక్కపోతే దొర.. కానీ దొరికినా సరే దొరలా బయట తిరగలనుకున్నాడు. ఇందుకు నల్లకోటు ముసుగులో స్మగ్లర్‌గా మారాడు. ఎక్కడ దొరికితే దొంగగా ముద్ర వేసి జైలుకి తరలిస్తారో అనీ ఏకంగా క్రిమినల్ లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. చట్టంలో లూప్ హోల్స్ ద్వారా తప్పించుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని స్మగ్లర్‌గా మారాడు. ఇంతకీ ఈ 420 వకీల్ సాబ్ చేసే దందా ఏంటో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. గంజాయి… -
Off The Record: మన్యంలో మైనింగ్ మంటలు.. బాక్సైట్ దోపిడీకి భారీ స్కెచ్?
Off The Record: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. చింతపల్లి అటవీ ప్రాంతంలో తాజాగా సర్వే బృందాలు శాంపిల్ కలెక్షన్ చేయడం తీవ్ర దుమారం రేపింది. సుదీర్ఘకాలంగా ఆదివాసీలు తమ అస్తిత్వం, ఫిఫ్త్ షెడ్యూల్ హక్కుల రక్షణ కోసం చేస్తున్న పోరు తిరిగి తెరపైకి వచ్చింది. దీంతో రాజకీయ అలజడి కూడా మొదలైపోయింది. అయితే… గతానికి భిన్నంగా ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుత ప్రయత్నాల వెనక ఒక… -
Maredumilli: మారేడుమిల్లి వెళ్లే టూరిస్టులకి పోలీసుల వార్నింగ్.. ఎందుకో తెలుసా..?
Maredumilli: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి లోతట్టు అటవీ ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లోద్దని పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. -
Wife Attacks Husband: సెల్‌ఫోన్ వాడకం తగ్గించాలన్న భర్త.. గొడ్డలితో దాడి చేసిన భార్య
Wife Attacks Husband: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. మేడూరు గ్రామంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న చిన్నచిన్న గొడవలు ఈసారి పెద్ద దాడికి దారితీశాయి. -
Crime: మరీ ఇంత దారుణమా? మద్యం మత్తులో తల్లిదండ్రులను అతికిరాతకంగా చంపిన కొడుకు..
మద్యం మత్తులో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మత్తులో ఉన్న వ్యక్తి విచక్షణ మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చావడికోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లిదండ్రులను అతికీరాతకంగా కత్తితో నరికి చంపాడు కొడుకు.. చావడి కోటకు చెందిన మృతులు సన్యాసిరెడ్డి (68), బోడెమ్మ (62) కుమారుడు మల్లిరెడ్డి. -
Smuggling: ‘పుష్ప’ సినిమా తరహాలో స్మగ్లింగ్.. మంచాలుగా మార్చి..!
అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీప్రాంతం సీలేరు నుండి గోకవరం వెళ్లే ఆర్టీసీ బస్సులో రోజ్ వుడ్ కలప మంచాలను పుష్ప సినిమా తరహాలో తరలిస్తున్నారు. పుష్ప సినిమా తరహాలో విలువైన కలపను తరలించారు స్మగ్లర్లు.. -
Tragedy : అక్కతో లొల్లి.. ఇద్దరు బావమర్దులను చంపిన బావ
Tragedy : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీకే విధి మండలంలోని చింతపల్లి క్యాంపు గ్రామం సోమవారం ఉదయం భయానక ఘటనకు వేదికైంది. కుటుంబ కలహం ఉద్ధృతంగా మారి, చివరికి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. భార్యతో జరిగిన ఘర్షణతో ఆగ్రహానికి గురైన భర్త, జోక్యం చేసుకున్న తన ఇద్దరు బావమర్దులను ఒకేసారి త్రిశూలంతో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. DRDO : భారత్-పాక్ యుద్ధంలో హైదరాబాద్ డీఆర్డీవో కీలక పాత్ర హత్యకు గురైన… -
Araku Chali Utsav: అరకు చలి ఉత్సవానికి సర్వం సిద్ధం.. రేపటి నుంచి 3 రోజులు ఉత్సవాలు..
ఆంధ్రా ఊటీ అరకువ్యాలీ చలి ఉత్సవాలకు సిద్ధం అయింది. ఉర్రూతలూగించే అడ్వెంచర్స్, హెలీ రైడ్స్ ఒక పక్క.. గిరిజన సాంప్రదాయ కార్నివాల్ మరోపక్క.. ఎటు చూసిన ధూమ్ ధామ్ వాతావరణమే కనిపించనుంది. ఏజెన్సీ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు అరకు ఫెస్ట్ ను అట్టహాసంగా నిర్వహిస్తోంది పర్యాటక శాఖ. జనవరి 31 నుంచి మూడు రోజులపాటు అరకు చలి ఉత్సవం నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి.. -
Deputy CM Pawan Kalyan: నేడు అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది.. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధికి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు.. అనంతగిరి మండలం బల్లగరువు (పినకోట పంచాయతీ)లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది.. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు పవన్.. ఉదయం 10.30 గంటలకు బల్లగరువు ప్రాంతానికి చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం…
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!