ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప 2. గతంలో వీరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సిక్వెల్ గా రాబోతుంది పుష్ప -2. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలు ఉన్నాయని ఇది వరకు రిలీజ్ చేసిన…