ఎట్టకేలకు అల్లు కుటుంబంలో మరో శుభకార్యం జరగబోతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. చాలా కాలంగా తండ్రి, కుటుంబసభ్యులు పెళ్లి విషయంలో ఒత్తిడి చేయగా, చివరకు శిరీష్ అంగీకరించాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. “తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా జీవితంలోని ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకుంటున్నాను. అక్టోబర్ 31న నయనికతో నా ఎంగేజ్‌మెంట్ జరగబోతోంది.…
అల్లు బ్రదర్స్‌లో ఒకడైన అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశాడు. తన సోషల్ మీడియా వేదికగా ఈరోజు తన తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఒక విషయాన్ని షేర్ చేసుకోబోతున్నానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే తాను 31వ తేదీ అక్టోబర్ నయనికతో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. ఇటీవల కన్నుమూసిన తన నాన్నమ్మ కనకరత్నం ఎప్పుడూ తాను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఉండేదని అన్నారు. ఆమె ఇప్పుడు లేకపోయినా పైనుంచి తన…