Allu Sirish : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది. రీసెంట్గానే ఆయన తన ప్రియురాలు నయనికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అక్టోబర్ 31న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. తాజాగా శిరీష్ తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఆయన వైట్ డ్రెస్‌లో, మెడకు నెక్లెస్…