Home
Allu Sirish Engagement
Allu Sirish Engagement News
-
Allu Shirish : తన లవ్ స్టోరీ ఎలా మొదలైందో చెప్పిన శిరీష్
Allu Shirish : అల్లు శిరీష్ రీసెంట్ గానే తాను ప్రేమించిన నయనికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే కదా. వీరిద్దరూ కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. కానీ ఆ విషయం బయటకు తెలియనివ్వలేదు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎలా మొదలైందో తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా తెలిపాడు. నేడు వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి రోజు. ఈ సందర్భంగా వారికి విషెస్ తెలిపాడు శిరీష్. 2023లో… -
Allu Mega Families: వివాదాల ప్రచారం అంతా ఒట్టిదే
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని మీడియాలో గట్టి ప్రచారం జరిగింది. పలు సందర్భాలలో ఈ రెండు కుటుంబాలు కలిసి కనిపించినప్పటికీ, ఈ వార్తలు పూర్తిగా ఆగిపోలేదు. ముఖ్యంగా, ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సీమంతం వేడుక జరిగింది. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదంటూ మొదట వార్తలు వచ్చాయి. నిజానికి వారు హాజరైనా కూడా, మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో షేర్ చేసిన… -
Allu Sirish Engagement: ఆమెతో అల్లు శిరీష్ నిశ్చితార్థం..
Allu Sirish Engagement: హైదరాబాద్‌లో శుక్రవారం అల్లు కుటుంబంలో శుభకార్యం జరిగింది. ప్రముఖ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే సాగింది. చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు తమ కుటుంబాలతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు.… -
Allu Sirish: అల్లూ శీరీష్ ఎంగేజ్ మెంట్ పై తుపాను ఎఫెక్ట్.. అనుకున్నదొకటి, అయినది మరొకటి..?
ఎట్టకేలకు అల్లు కుటుంబంలో మరో శుభకార్యం జరగబోతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. చాలా కాలంగా తండ్రి, కుటుంబసభ్యులు పెళ్లి విషయంలో ఒత్తిడి చేయగా, చివరకు శిరీష్ అంగీకరించాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. “తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా జీవితంలోని ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకుంటున్నాను. అక్టోబర్ 31న నయనికతో నా ఎంగేజ్మెంట్ జరగబోతోంది.… -
Allu Sirish: నయనికతో అల్లు శిరీష్ పెళ్లి .. ఇట్స్ అఫీషియల్!
అల్లు బ్రదర్స్‌లో ఒకడైన అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశాడు. తన సోషల్ మీడియా వేదికగా ఈరోజు తన తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఒక విషయాన్ని షేర్ చేసుకోబోతున్నానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే తాను 31వ తేదీ అక్టోబర్ నయనికతో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. ఇటీవల కన్నుమూసిన తన నాన్నమ్మ కనకరత్నం ఎప్పుడూ తాను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఉండేదని అన్నారు. ఆమె ఇప్పుడు లేకపోయినా పైనుంచి తన…
తాజావార్తలు
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!