టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుంచి మరో శుభవార్త రానుందన్న టాక్ ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు కుమారులు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. ఇక మిగిలింది అల్లు శిరీష్ మాత్రమే. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శిరీష్ ప్రస్తుతం 38 ఏళ్ల వయసులో కూడా బ్యాచిలర్ లైఫ్‌నే కొనసాగిస్తున్నారు. అభిమానులు ఆయన పెళ్లి ఎప్పుడవుతుందా అని ఆసక్తిగా ఎదురు…