Pawan Kalyan – Ram Charan – Bunny : మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చిందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ ఏ స్థాయిలో జరుగుతుందో చూస్తున్నాం. వీటన్నింటికీ చెక్ పెట్టే ఫ్రేమ్ ఇది. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. చాలా ఏళ్ల తర్వాత వీరు ముగ్గురూ ఇలా కనిపించారు. అల్లు అరవింద్…
Allu Vs Mega War: అల్లు అర్జున్ - మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా.. వాళ్ల మాటలను బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికల ముందు మొదలైన ఈ గ్యాప్.. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. పైగా ఈ గ్యాప్ అన్‌వాంటెడ్‌గా వచ్చింది కాదని.. కావాలనే ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నదని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.
Allu Vs Mega Social Media War Going on: ఒక్కోసారి.. చెప్పుకోలేని పదజాలంతో సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్ వార్ జరుగుతోంది. ఇంతకుముందు మెగా ఫ్యాన్స్ ఇతర హీరోల అభిమానులు వాదించుకునే వారు. కానీ నిన్న మొన్నటి వరకు ఒకే ఫ్యామిలీ అని చెప్పుకున్న అల్లు, మెగా ఫ్యాన్సే ఇప్పుడు కొట్టుకుంటున్నారు. దీనంతటికి కారణం.. గతంలో బన్నీ చేసిన చెప్పను బ్రదర్ అనే కామెంట్స్ అనే చెప్పొచ్చు. అక్కడి నుంచి మొదలైన అల్లు,…