ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తంలో పుష్ప 2 సినిమాపై ఉన్నంత హైప్ మరో ప్రాజెక్ట్ పై లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఆ అంచనాలని అందుకే ప్రయత్నంలో సుకుమార్ అండ్ టీం ఎంతో కష్టపడి పుష్ప 2 సినిమా షూట్ చేస్తున్నారు కానీ ఒక్క అఫీషియల్ అప్డేట్ ని మాత్రం ఇవ్వట్లేదు. పుష్ప ది రూల్ అప్డేట్ ఇవ్వండని అభిమానులు అడుగుతుంటే ‘తగ్గేదే లే’, ‘అస్సలు తగ్గేదే లే’ అని చెప్పి మాట దాటేస్తున్నారు పుష్ప టీం. అయితే…