Allu Arjun Scars Became Hot topic: పుష్ప సినిమాతో నేషనల్ ఫిగర్ అయిపోయాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాదు హిందీలో కూడా అల్లు అర్జున్ కి కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పాటయ్యేలా చేసింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద అంచనాలు బాగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే విధంగా అవసరమైతే బడ్జెట్ మళ్ళీ మళ్ళీ పెంచడానికి కూడా…